క్లాసులో టీచర్ ఇంగ్లిష్‌లో చెప్పేది అసలు అర్థం కావాలె కదా.
ఇంగ్లిష్‌లో పుస్తకాలు చదవాలె. ఎక్జామ్స్ రాయాలె.
ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు ఇవ్వాలె.
అందుకే, ఇంగ్లిష్ వచ్చినోల్లదే రాజ్యం.
6 - 12 సంవత్సరాల పిల్లలకు ఇంగ్లిష్ కోర్సు.
చదివినట్లు ఉండదు. మస్తు మజా వస్తది.
మజా మజాగా ఇంగ్లిష్
ఏదైనా నేర్చుకోవాలంటే పిల్లలకు బోరు కొట్టించనక్కరలే. సరదాగా ఉంటూ పిల్లలకు నచ్చే విధంగా కూడా నేర్పించొచ్చు. అందుకే ఈ ఇంగ్లిష్ కోర్సును ఒక టీవీ సీరియల్ లాగా తయారు చేసాం.
ఇలాంటి క్లాస్‌రూం ఎప్పుడైనా చూసారా ?
మీ పిల్లలకు తెలియని రహస్యం ఒకటి ఉంది ఇక్కడ
మీ పిల్లలు ఏదో సీరియల్ చూస్తు టైంపాస్ చేస్తున్నామని అనుకుంటరు. కాని వాళ్ళకు తెలియకుండానే ఇంగ్లిష్ నేర్చుకుంటరు.
భాష అనేది చిన్నగ ఉన్నప్పుడు తొందరగా వస్తది
అని సైన్స్ చెప్తోంది
స్పాంజ్ లాంటి బుర్ర
పిల్లలు మెదడు ఒక స్పాంజ్ లెక్క ఉంటది.
ఏ భాష నేర్పిస్తే ఆ భాష వచ్చేస్తది.
ఆడుతూ పాడుతూ నేర్చుకుంటరు
పిల్లలు కష్టపడి నేర్చుకోరు. ఇష్టపడి నేర్చుకుంటరు. బొమ్మలు ఇంగ్లిష్ నేర్పిస్తే సరదాగా ఉంటుంది. మజాక్ మజాక్ల నేర్చుకుంటరు.
బాల్యం అనే దర్వాజా
6 - 12 ఏళ్ళ వయసు ఒక చిన్న దర్వాజా లాంటిది. ఈ దర్వాజా బంద్ అయినంక కొత్త భాష నేర్చుకొనుడు మస్తు కష్టం.
ధైర్యం
ఈ వయసుల నేర్చుకొంటే, ఇంగ్లిష్ రానోల్లకంటే ముందుకి పోతరు. మస్తు ధైర్యం వస్తది. అది జీవితంలోని మిగితా చోట్ల కూడా పనికి వస్తది.
బేబి స్టెప్స్ ఇంగ్లిష్ కోర్సు గురించి ఏం అంటున్నారో చూడండి
తంగళ్ళపల్లి గిరిజ
నిజాంబాద్
“మా రోహన్‌కి, ఇంగ్లిష్ వల్ల స్కూల్లో చాలా ప్రాబ్లమ్ వస్తుండె. కానీ బేబి స్టెప్స్ తీసుకున్నక మస్తు ఇంప్రూవ్ అయ్యిండు. ఆ బొమ్మలు అంటే వానికి మస్తు ఇష్టం. మల్లామల్లా అవే చూస్తుంటడు. వాని ఇంగ్లిష్ మంచిగయ్యింది అని వాళ్ళ స్కూల్ టీచర్ అనుండె."
విక్రం గౌడ్
హన్మకొండ
"మా అమ్మాయి, నీలిమకు కొంచం సిగ్గు. అంటే ఇంగ్లిష్ రాదన్న భయం వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. ఈ కోర్స్ తో ఇంగ్లిష్ వస్తదా అని అనుమానం ఉంటుండె. ఇప్పుడు మస్తు ఇంగ్లిష్ మాట్లాడుతుంది. అంటే బేబి స్టెప్స్ మంచిగ పని చేసిందనట్టు."
అంజలి - రాహుల్
హైదరాబాదు
“ఆడుతూ పాడుతూ ఇంగ్లిష్ నేర్చుకుంటుండు మా ఆకాష్. స్కూల్‌లో టీచర్ చెప్తే అర్థం అవుతల్లేదు అనేటోడు. ఈ యాప్‌లనేమో ఫటా ఫట్ నేర్చుకుంటున్నడు.”